#venkatagiri #venkatagirijatara #venkatagiripolerammajatara #polerammathalli #polerammajathara #polerammajatara2024 వెంకటగిరి పోలేరు అమ్మ జాతర చరిత్ర || Venkatagiri poleramma Jatara 2024 || #venkatagirijatara @SVA2ZJAYAKUMAR Full History Link : Previous Jatara Videos: * * * * * Instagram: Telegram: WhatsApp Link: Full History: adhi 1917 venkatagiri lo colera masuchi వ్యాధులlu ఎక్కువగా రావడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు. అప్పటి రాజులు ప్రజలను కాపాడేందుకు వెంకటగిరి రాజవంశస్థులు manthrulu andharitho charchalu jaripi Seethala Yagam chesi, Astadhigbhandhan Yantralni ni sthapincharu. అప్పుడు కలరా వ్యాధి తగ్గింది. 1919 లో కలరా వ్యాధి తగ్గిన కారణంగా వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపారు. 1714 నాటికే జాతర ఘనంగా జరిగేదనటానికి నిదర్శనాలు ఉన్నాయి. ఏటా వినాయక చవితి తర్వాత వచ్చే మొదట బుధవారం నాడు జాతర ప్రారంభమవుతుంది oka vela vinyaka chavithi bhudhavaram vasthe aa roju ratrike chatimpu vestharu. మొదటి బుధవారం ప్రధమ చాటు రెండో బుధవారం రెండో చాటు తరువాత వచ్చే బుధవారం, గురువారాలు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తారు. Sun, Mon and Tue gatosthavam. జాతర చాటు ప్రకటించాక వెంకటగిరి ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. జాతర మహోత్సవం రెండు రోజులపాటు సాంప్రదాయకంగా జరుగుతుంది. కుమ్మరివీధిని అమ్మవారి వీధిగా తలుస్తారు. పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగ వారి వీధికి తీసుకు వస్తారు. అర్ధరాత్రి తరువాత కళ్ళూ, దిష్టిచుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు. ఆ తల్లి ఊగ్రరూపాన్ని సామాన్యులు చూడలేరని నమ్మిక. బలి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. పొలి కార్యక్రమం ముగిసాక నిమజ్జనోత్సవం. polleramma gudi nunchi, kasipeta shivalayam dhagara amma varni tractor lo yekinchi mallamma gudi మల్లమ్మగుడి ప్రాంతం&
Hide player controls
Hide resume playing