Myvideo

Guest

Login

Ganesha pancharatna stotram by ms subbulakshmi

Uploaded By: Myvideo
1 view
0
0 votes
0

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 || సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 || అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ప్ర పంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 || నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5 || మహాగణేశ పంచరత్నమాదరేణ యో‌న్వహమ్ ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో‌చిరాత్ | श्री गणेश पंचरत्न स्तोत्र(Sri Ganesha Pancharatna Stotram in Hindi) मुदाकरात्त मोदकं सदा विमुक्तिसाधकम् | कलाधरावतंसकं विलासि लोकरक्षकम् | अनायकैक नायकं विनाशितेभदैत्यकम् | नताशुभाशुनाशकं नमामि तं विनायकम् ||१|| नतेतरातिभीकरं नवोदितार्कभास्वरम् | नमत्सुरारि निर्जरं नताधिकापदुद्धरम् | सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं | महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् ||२|| समस्त लोकसंकरं निरस्तदैत्यकुंजरम्| दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्| कृपाकरं क

Share with your friends

Link:

Embed:

Video Size:

Custom size:

x

Add to Playlist:

Favorites
My Playlist
Watch Later