కర్ణాటకలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా.... రాజధాని నగరం బెంగళూరులో వరదల కారణంగా... జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. అపార్ట్ మెంట్లలోకి వరద నీరు వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, బైక్ లు వరదలో..... కొట్టుకుపోయాయి. ఉత్తర బెంగళూరు వరదల కారణంగా... అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అ
Hide player controls
Hide resume playing